google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు జిల్లాలో నిర్వహించబోయే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియపై ప్రకాశం భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారు . ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు బీఎల్వోలు (BLOs) ప్రతి ఇంటికీ వచ్చి సర్వే చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమీక్షా సమావేశంలో డీఆర్ఓ మాధురి, ఆర్డీఓలు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *