మన కందుకూరు నియోజకవర్గానికి చెందిన యువ క్రికెటర్ ఎం.ఎల్. పృథ్వీరాజ్ అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ 317 పరుగులతో రికార్డు సృష్టించడం ఎంతో ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ను, అతని సోదరుడిని అభినందించి సత్కరించడం జరిగింది. పృథ్వీరాజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ స్థాయిలో కందుకూరు పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *