google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కురిచేడు మండలం, బోధనంపాడు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ – VB-G RAM G కార్యక్రమం వేదికపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.18,54,845 విలువైన LOCలను దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు 4 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.లబ్ధిదారులు:
▪️ వరికూటి హనుమంతరావు – రూ.1,52,119 (గంగదొనకొండ)
▪️ యర్రంశెట్టి పెద్ద ఏడుకొండలు – రూ.5,00,000 (గంగదొనకొండ)
▪️ వద్దిపాటి పెద్ద బ్రహ్మయ్య – రూ.5,02,726 (పి. వెంకటాపురం)
▪️ బొక్షం సాయి కుమార్ – రూ.7,00,000 (నూజిల్లపల్లి)
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *