తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు కలిక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన పొగాకు రైతు దీక్ష శిబిరానికి హాజరైన ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మరియు అలాగే మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ గిద్దలూరు ఇంచార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవిబాబు.