కందుకూరు మండలం కోవూరులో గురువారం జరిగిన… గౌడపేరు కోటేశ్వరరావు, వరమ్మ దంపతుల కుమారుడు సుమంత్ – శిరీష వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. కందుకూరు పట్టణంలోని శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపంలో…. నాగినేని కోటేశ్వరరావు, రేవతి కుమారుడి పంచెకట్టు వేడుకలకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *