నూతన డిపిటివో బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:- జిల్లా నూతన ప్రజా రవాణా శాఖ అధికారిగా జి. వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ గ్యారేజీలోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈయన నెల్లూరు జిల్లా నుండి పదోన్నతి పై ఇక్కడకు బదిలీపై వచ్చారు.నూతన డిపిటివో…