ఆకలితో ఉన్న వారికి ఆహారం అందిస్తున్న జీవన జ్యోతి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్: జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్దతో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నారులు, పేదలు, యాచకులకు భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సేవను ప్రతి నెల చివరి ఆదివారం…