తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
పొన్నలూరు మండలం, ముప్పాళ్ళ గ్రామం నందు కీ||శే||గుండాల రామకోటిరెడ్డి గారి “పెద్ద కర్మ ” కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని… వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, పార్టీ PAC సభ్యులు, కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య .ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కీ.శే. గుండాల రామకోటి రెడ్డి గారికి నివాళులర్పించారు.