తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
నేడు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా , నెల్లూరు పట్టణం నందు జిల్లాకు చెందిన 80 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీ వాహనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి , జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర రావు ..ఈ కార్యక్రమంలో చైర్మన్ గారితో పాటు జిల్లా ఎడి అయూబ్ , VHPS రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య యాదవ్ , టీడీపీ విభిన్న ప్రతిభావంతుల నాయకులు దాడి శ్రీను , బత్తల శ్రీనివాసులు , టీడీపీ సీనియర్ నాయకులు మండవ వెంకటరావు , దివ్యాంగ సంఘాల నాయకులు నాగమణి , జాతీయ నాయకులు రమణయ్య , జిల్లా అధ్యక్షులు అంకబాబు , జాతీయ నాయకురాలు అరుణ , రాష్ట్ర నాయకురాలు సుజాత , చిట్టిబాబు , జే ఏ సి జిల్లా అధ్యక్షులు బాబు యాదవ్ మరియు దివ్యాంగ సంఘాల నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు , కార్యకర్తలు, జిల్లా దివ్యాంగులు , లబ్ధిదారులు మరియు అధికారులు