గిద్దలూరు రూరల్ CI రామకోటయ్య విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- కొమరోలు మండలం, తాటిచర్లమోటు గ్రామం: కొమరోలు మండలం తాటిచర్లమోటు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐ రామకోటయ్య సందర్శించి, విద్యార్థులతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా…