ఏపీ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ కమాండెంట్ సయ్యద్ మహబూబ్ బాషాకు ఇండియన్ పోలీస్ మెడల్
తొలి శుభోదయం న్యూస్ పొదిలి:- మార్కాపురం జిల్లా పొదిలి మట్టికి జాతీయ స్థాయిలో అరుదైన పురస్కారం దక్కింది. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ కమాండెంట్ సయ్యద్ మహబూబ్ బాషాను కేంద్ర ప్రభుత్వం…