మాలకొండ దేవస్థానంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ మాలకొండ:- వలేటివారి పాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ, డిప్యూటీ కమిషనర్ పి. శ్రీనివాసులు రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ…