శుక్రవారం వీపీఆర్‌ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించాను. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *