వాహన పత్రాలు, భీమా చెల్లింపు రసీదులు దగ్గర ఉంచుకోవాలని సింగరాయకొండ పోలీస్ లు హెచ్చరిక
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ట్రాఫిక్ నిబంధనలు పాటించని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలు నడిపిన వారికి వాహన చోదకులకు సింగరాయకొండ పోలీస్ లు ఇరవై వేల రూపాయలు జరిమానా విధించారు. జాతీయ రహదారి 16 పై వాహనాలు నడిపే…