Month: September 2026

కంచరగుంట అంగన్వాడీ కేంద్రం నందు పోషకాహర మాసోత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టూ సెక్టార్ లో కంచరగుంట అంగన్వాడీ కేంద్రం నందు సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషకాహర మాసోత్సవాలు జరిగినవి ఈ కార్యక్రమం లో సూపర్ వైసర్ యల్…

పల్లె పండుగ సభకు భారీగా తరలివెళ్లిన కూటమి పార్టీల శ్రేణులు

ఎమ్మెల్యే ఇంటూరి ఆధ్వర్యంలో 9 ఉత్సాహం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :- ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ప్రారంభించగా….. ఆ కార్యక్రమానికి కందుకూరు…

మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పంచాయతీలో 7 విద్యా కమిటీలు టీడీపీ కైవసం

తొలి శుభోదయం న్యూస్ బేస్తవారిపేట :- మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పంచాయతీ పరిధిలోని ఏడు పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అన్ని పాఠశాలల్లోనూ టీడీపీ మద్దతుతో చైర్మన్లు, వైస్ చైర్మన్లు కైవసం చేసుకున్నారు.…

మాజీసైనికుల సంక్షేమము లో వారి సమస్యలనుపరిష్కరిస్తున్న రాష్ట్ర మరియు బాపట్ల మాజీసైనికులసంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- రాష్ట్ర, బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ గత 12 ఏళ్లుగా మాజీ సైనికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన వేటపాలెం మండలం, కొత్తపేట,…

పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం

టంగుటూరు మండలం శివపురంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు : – పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13…

పోగొట్టుకున్న మొబైల్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి సురక్షితంగా అందజేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మొబైల్ పోగొట్టుకున్న బాధితుడికి ఊరట – పొన్నలూరు మరియు కురిచేడు పోలీసులు చొరవతో మొబైల్ ఫోన్ సురక్షితంగా స్వాధీనం ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో…

వలేటివారిపాలెంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన హాజరైన మాజీమంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం గ్రామంలో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు టిడిపి సీనియర్ నాయకులు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మంగళవారం శంకుస్థాపన చేశారు.గ్రామంలో మెయిన్…

రాష్ట్రస్థాయి అండర్-19 చదరంగ పోటీలకు సింగరాయకొండ నుంచి ఇద్దరు ఎంపిక

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్రస్థాయి అండర్-19 చదరంగ పోటీలకు సింగరాయకొండకు చెందిన సయ్యద్ షఫీజ్, కె. రిషిత ఎంపికయ్యారు.సెప్టెంబర్ 29న ఒంగోలులోని ఓరియంటల్ స్కూల్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టుకు మొత్తం…

రాత్రివేళల్లో నేరాలకు అడ్డుకట్టే లక్ష్యంగా విస్తృత నైట్ బీట్ – అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు ప్రధాన రహదారులు, కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ముమ్మర గస్తీ – ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో రాత్రివేళల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్టమైన నైట్ బీట్ నిర్వహిస్తున్నారు.నైట్ బీట్‌లో భాగంగా పోలీసులు ప్రధాన రహదారులు,…

రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ కొండపి:- రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం…