Month: September 2026

కందుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో గుఱ్ఱం జాషువా గారి 131వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో గుఱ్ఱం జాషువా గారి 131వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, మహాకవి జాషువా గారి సామాజిక దృక్పథం, సమానత్వ భావన, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని…

కృష్ణాపురం గ్రామంలో కోడిపందేలపై పోలీసుల దాడి – 6 మంది అదుపులోకి, రూ.4,000 నగదు స్వాధీనం అక్రమ కోడిపందేలకు అడ్డుకట్ట – ఉలవపాడు మండలంలో పోలీసుల ప్రత్యేక దాడులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉలవపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో పోలీసులు కోడిపందేలపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమంగా కోడిపందేలు నిర్వహిస్తున్న 6 మందిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి…

₹2.36 కోట్లతో కారుమంచి మేజర్ కాలువ ఆధునీకరణ

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- చీమకుర్తిలో ₹2.36 కోట్లతో ఆధునీకరించిన కారుమంచి మేజర్ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారితో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు…

యువత భవితకు భరోసా కార్యక్రమాన్ని కందుకూరులోని శ్రీ వివేక జూనియర్ కాలేజీలో

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- యువత భవితకు భరోసా కార్యక్రమాన్ని కందుకూరులోని శ్రీ వివేక జూనియర్ కాలేజీలో సోమవారం నిర్వహించారు. ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, పారిశ్రామిక ప్రగతి…

గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో గుర్రం జాషువా గారి 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పురపాలక పరిధిలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో నవయుగ కవి, సామాజిక చైతన్య కవి గుర్రం జాషువా గారి 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా జాషువా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి…

ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో పల్లె పండుగ–3.0″ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఉదయగిరి:- ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో ఈ నెల 29న జరగనున్న “పల్లె పండుగ–3.0” కార్యక్రమం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ ఏర్పాట్లను…

మంత్రి డా.డోలా శ్రీ వీరాంజనేయస్వామి సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- మంత్రి డా.డోలా శ్రీ వీరాంజనేయస్వామి సమక్షంలో జరుగుమల్లి మండలం వర్ధినేనివారిపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. సోమవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా.డోలా శ్రీ బాల…

అక్టోబర్ 1న ఉదయమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ ఉదయమే 06.30ని లకు యథావిధిగా ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబు తెలిపారు.బ్యాంకుల సమ్మె కారణంగా పెన్షన్లను అక్టోబర్…

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గమునకు కమిటీ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు కమిటీలు వేయడం జరిగినది. అందులో భాగంగా మార్కాపురం జిల్లా కన్వీనర్…

పాలూరు లో సిడిపిఓ కే ఉషారాణి ఆదేశాల మేరకు పోషణ మాహ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు రూరల్ పాలూరు లో సిడిపిఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ డా అరుణ గారి ఆధ్వర్యంలో ఎంపిడిఓ రత్నకుమారి గారి అధ్యక్షతన సూపర్వైజర్ SK షకీలాబేగం పోషణ మాహ కార్యక్రమం…