చీమకుర్తిలో ₹2.36 కోట్లతో ఆధునీకరించిన కారుమంచి మేజర్ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారితో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్. విజయ్ కుమార్ గారు, గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర – శ్రీ వీరయ్య చౌదరి గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.కాలువల ఆధునీకరణతో సాగునీటి సామర్థ్యం మెరుగుపడి, రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *