గిద్దలూరు పురపాలక పరిధిలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో నవయుగ కవి, సామాజిక చైతన్య కవి గుర్రం జాషువా గారి 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జాషువా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం మానవత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సాహిత్య సేవలను కొనియాడారు విద్యార్థులు జాషువా గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యతో పాటు మానవతా విలువలను పెంపొందించుకోవాలని సూచించారుఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యా యేతర సిబ్బంది ..గ్లోబల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్
శ్రీకాత్ గిద్దలూరు
మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మౌలాలి యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఫరూఖ్ విద్యార్థులు పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *