4 న యోగానంద లక్ష్మి నారసింహ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో సామూహిక వరలక్ష్మి వ్రతం.
సుహాసినులు, భక్తుల విశేషంగా పాల్గొనాలని పిలుపు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో సెప్టెంబ 4 వ తేదీన ఆలయ ధర్మకర్తల మండలి, దేవాదాయ…