సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిలను సన్మానించి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఒంగోలు వన్ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న కె.బాబురావు (ఏఎస్ఐ 1825), సర్వీసు 33 సంవత్సరాలు, జిల్లా ఎఆర్ విభాగంలో విధులు…