తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రకాశం జిల్లా టంగుటరు మండలం నందు ఆరోగ్య శాఖవారి సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ కంటోల్ సోసైటీ వారి అధ్వర్యంలో సోమవారం ఐఈసి క్యాంపు పెట్టడం జరిగింది. టంగుటరు మండలం లోని గవర్నమెంట్ హై స్కూల్ నందు హెచ్ఐవిపై ,డ్రమ్స్ పై ,సుఖవ్యాథులు పై,అవగాహన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది యువత డ్రగ్స్ కు బాగా బానిస అవుతున్నారని. అలా ఉండకూడదని పిల్లల కు వివరించడం జరిగింది. అదేవిధంగా హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు అనే దాని మీద విద్యార్ధులు కు అవగాహన నిర్వహించడం జరిగింది అలాగే సుఖవ్యాథులు గురించి వాటి లక్షణాలు గురించి వివరించి చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రాం శింగరాయకొండ మండలం దిశ MMS టి నందు పనీ చేస్తున్న ఆర s.తిరుపతి రావు , ల . మర్రియమ్మ పే స్కూల్ . మస్తాన్ అమ్మ గవర్నమెంట్ హై స్కూల్ యజమాన్యం అందరూ పాలోగనడం జరిగింది