Month: September 2026

సింగరాయకొండలో రూ.50 లక్షలతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం…

సింగరాయకొండ అన్నా క్యాంటీన్‌లో రూ.5 చెల్లించి భోజనం చేసిన మంత్రి డోలా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల కేంద్రంలోని అన్నా క్యాంటీన్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి సాధారణ ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిలబడి రూ.5…

ప్లాస్టిక్ రహిత అన్న వితరణ దాతల విలువ వెలకట్టలేనిది

ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి తెలిపారు తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమమునందు ప్రతి సోమవారం ప్లాస్టిక్ రహిత అన్న…

సింగరాయకొండ బారుర హాస్టల్ ఆకస్మాక తనిఖీ చేసిన మంత్రి స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం 1 లో కీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

సింగరాయకొండ మండలం వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు గారి అధ్యక్షతన మంగళవారం వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు,వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు,ప్రజానేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుచిత వాక్యాలపై మంగళవారం సింగరాయకొండ మండల…

లోక్ అదాలత్‌తో కేసులకు సత్వర పరిష్కారం

12న జాతీయ లోక్ అదాలత్ – సద్వినియోగం చేసుకోవాలని సివిల్ జడ్జి డా.వి.లీలా శ్యాంసుందరి సూచన తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సింగరాయకొండ సివిల్…

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవావాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింరాయకొండ : – కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ​మంగళవారం సింగరాయకొండ మండలం కళికవాయి గ్రామంలో ‘ఎన్టీఆర్ భరోసా’…

వరల్డ్ ఎడ్యుకేషన్ ఎన్‌క్లేవ్‌లో Koding Caravanకు ‘Best Edutech Platform’ అవార్డు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన World Education Enclave కార్యక్రమంలో Koding Caravanకు “Best Edutech Platform” అవార్డు లభించింది.విద్యార్థులకు Artificial Intelligence (AI), Robotics, Coding, App Making, App Development…

బొట్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందిస్తూ..…

వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- తాళ్లూరు మండలం, శివరామపురం గ్రామంలో శ్రీ నారిపెద్ది వెంకటేశ్వర్లు – శ్రీమతి వెంకట సులోచన గార్ల కుమారుడు చి|| మణిదీప్ – చి||ల||సౌ|| లక్ష్మీ గాయత్రిల వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను…