తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
తాళ్లూరు మండలం, శివరామపురం గ్రామంలో శ్రీ నారిపెద్ది వెంకటేశ్వర్లు – శ్రీమతి వెంకట సులోచన గార్ల కుమారుడు చి|| మణిదీప్ – చి||ల||సౌ|| లక్ష్మీ గాయత్రిల వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ .ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.