Month: September 2026

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 3 గురు, అరెస్ట్, రూ.45200/- నగదు 3 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే…

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో పోలీసు శాఖ యొక్క 01.08.2026 నుండి 31.08.2026 వరకు నెల గణాంకాలు ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన…

వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి మృతికి ఆదిమూలపు సురేష్ నివాళి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మూలగుంటపాడు వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యుడు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డా. ఆదిమూలపు సురేష్ సంతాపం వ్యక్తం చేశారు.నారాయణరెడ్డి మరణవార్త తెలుసుకున్న ఆయన బుధవారం మూలగుంటపాడులోని…

అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు…88 మద్యం సీసాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ కె. కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సి.హెచ్. చెంచయ్య, ఏఎస్‌ఐ షేక్ మహబూబ్ భాష మరియు సిబ్బంది…

సింగరాయకొండలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కేక్ కటింగ్.. మహిళలకు చీరల పంపిణీ, అన్నదానం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సింగరాయకొండలో కూటమి నాయకులు, జనసైనికులు, వీర…

జూద స్థావరంపై ఒంగోలు తాలూకా పోలీసుల దాడి – ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- త్రోవగుంట గ్రామంలో జూదంపై ఉక్కుపాదం.. రూ.9,800 నగదు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసులు త్రోవగుంట గ్రామంలో జూదం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేకంగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం…

సింగరాయకొండలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాలు

మూలగుంటపాడు నుంచి కందుకూరు రోడ్, సుందర్‌నగర్, కనుమళ్ల, బాలయోగినగర్ వరకు వైఎస్సార్ విగ్రహాలకు ఘన నివాళులు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ మండలంలోని పలు…

ఢిల్లీలో జరిగిన మార్పు రావాలి మార్పు కావాలి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కందుకూరు సిపిఐ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగిన ప్రకాశం జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో కందుకూరు…

మహిళలు, బాలికల భద్రతకు ‘శక్తి’ అండ – రక్షణ, అప్రమత్తతపై పోలీసుల అవగాహన

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘శక్తి యాప్’ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, బాలికలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళలపై నేరాల…