తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగిన ప్రకాశం జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు తో కలిసి కందుకూరు నియోజకవర్గ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాధురి దుర్గాప్రసాద్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు