స్మార్ట్జెన్ విద్యార్థులకు ‘హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్’
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: సింగరాయకొండకు చెందిన స్మార్ట్జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ఐదుగురు ప్రతిష్ఠాత్మక ‘హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్–2026’ సాధించి సత్తా చాటారు.ఈదర అమూల్య (గ్రేడ్ 9), ఈదర సుహాస్ర (గ్రేడ్ 6), కొల్లూరు తీక్షణ వెంకట శ్రీ…