తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టూ సెక్టార్ లో కంచరగుంట అంగన్వాడీ కేంద్రం నందు సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషకాహర మాసోత్సవాలు జరిగినవి ఈ కార్యక్రమం లో సూపర్ వైసర్ యల్ లక్ష్మి దేవి మాట్లాడుతూ పోషకాహవైవిద్యం, తగినంత వేడి భోజనం సమాజభాగస్వామ్యం, జవాబుదారిత నం,పై అవగాహనా నిర్వహించడం జరిగింది. చిన్నారుల జీవితం లో బాల్యా రoబ విద్య ఎంతో కీలకమైనదని, ముఖ్యం గా సున్నా నుంచి అరుసంవత్సరాల వయసు పిల్లల్లో మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని, శరీరక, సమాజక, భాషా, భావొద్వేగా అభివృద్ధి కీ బలమైనపునాది ఏర్పడుతుందని వివరించడం జరిగింది అంగన్వాడీ కేంద్రాలలో మధ్యాహ్నం భోజనం తో పాటు పిల్లలకు విద్యను, యల్ కే జి, యూ కే జి, అంగన్వాడీ కేంద్రాలలోచెబుతారని దానికి సంబందించిన మెటీరియల్స్ అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలకి సరఫరా చేసారని ప్రతి ఒక్కరు తమ పిల్లలని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని,వివరించారు ఈ కార్యక్రమా నికి అంగన్వాడీ కార్యకర్త పి స్వాతి, ఆయా హెప్సిబా, తల్లులు పాల్గొన్నారు