గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్ లోని మొండి వారి పాలెం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నందు 9వ పోషకాహారమాత్సవాలు జరపటం అయినది అలానే అంగన్వాడి ఉత్సవ కార్యక్రమాలు కూడా జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు బాలింతలు, కిషోర్ బాలికలు ఇతర తల్లులకు పౌష్టికాహారం గురించి తెలియజేయడమైనది మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు కాయగూరలు పండ్లు పాలు పాలు పదార్థాలు చిరుధాన్యాలు సజ్జలు జొన్నలు రాగులు తీసుకోవాలని తెలియజేయడమైనది ఆకుకూరలు ఎక్కువగా వాడుకోవాలని అందులో మునగాకు కరివేపాకు ఎక్కువగా వాడుకోవాలని తెలియజేయడమైనది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ప్రాంతీయ వంటకాలు ఆరోగ్యకరమైన ఆహార పలవాట్లపై అవగాహన కలిగించడమైనది అంగన్వాడీ కేంద్రంలో ఇంటిదగ్గర చక్కెర ఉప్పు నూనె ఐస్క్రీం లాంటివి వాడకూడదని తెలియజేయడమైనది అలానే గర్భవతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పోషణ అభియాన్ కింద పౌష్టికాహారం గురించి కేంద్ర ప్రభుత్వం అందించే సేవలు గురించి పీఎం వై గురించి గర్భవతులు బాలింతలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వారికి మొదట బిడ్డకు 6000 రెండో బిడ్డకు 5000 చొప్పున వారికి అమౌంట్ వస్తుంది అని తెలియజేయడమైనది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *