గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్లులో ని తెట్టు అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ కార్యక్రమం జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు బాలింతలు తల్లులు కిషోరి బాలికలు కు పౌష్టికాహారం గురించి తెలియజేయడమైనది ఆహారం వైవిధ్యం ప్రొటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ప్రాంతీయ వంటకాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాలు అలవాట్లు పై అవగాహన కల్పించటం అయినది అంగన్వాడీ కేంద్రాల్లో మరియు ఇంటిదగ్గర నూనెల చెక్కర ఉప్పు వినియోగంపై అవగాహన కల్పించడమైనది ఈ కార్యక్రమానికి ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాలు మేరకు జరపటమైనది కార్యకర్తలు పి ప్రసన్న ఈ అనురాధ హాజరైనారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *