తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు భరోసా కల్పించారు.ప్రజల సమస్యలు వింటూ.. పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ..ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ