తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
టంగుటూరు మండలం, కాకుటూరివారి పాలెం గ్రామ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొట్టెంపూడి సురేష్ గారి మేనల్లుడు… టంగుటూరు మండలం, చోడవరం గ్రామ వాస్తవ్యులు రావిపాటి వంశీకృష్ణ ధనలక్ష్మి దంపతుల కుమార్తె చాన్వికా చౌదరి మొదటి జన్మదిన వేడుకలు మౌర్య ఫంక్షన్ హాల్, ఒంగోలు నందు ఎంతో వైభవంగా జరుపుతూ ఆహ్వానించగా… పార్టీ నాయకులతో కలిసి పాల్గొని చాన్వికా చౌదరిని అక్షింతలు వేసి ఆశీర్వదించి… జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఉప సభాదిపతి తూమాటి మాధవరావు (ఎం.ఎల్.సి)…వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC ) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య… పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొట్ల రామారావు గారు మరియు తొట్టెంపూడి పెద్ద ఆదియ్య.