గుడ్లూరు మండలంలోని తేట్టు సెక్టార్లు ఏలూరుపాడు అంగన్వాడి సెంటర్లు 9వ పోషకార మాసొత్సవాలు జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు గర్భవతులు బాలింతలు కిషోరీ బాలికలు ఇతర గ్రామస్తులు అందరికీ పౌష్టికాహారం గురించి అవగాహన తెలియజేయడమైనది మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూరలు కాయగూరలు పండ్లు పాలు పాల పదార్థాలు చిరుధాన్యాలు తీసుకోవాలని తెలియజేయడమైనది ఎక్కువ కరివేపాకు మునగాకు ఇలాంటివి ఆకుకూరలు ఎక్కువ వాడాలని తెలియజేయడమైనది ఆహారంలో వైవిధ్యం ఉండేటట్టుగా చూసుకోవటం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ప్రాంతీయ వంటకాలు మరియు ఆరోగ్యకరమైన ఆహార పలవాట్లపై అవగాహన కలిగించటమైనది అంగన్వాడీ కేంద్రంలో ఇంటిదగ్గర నూనెలు చక్కెర ఉప్పు కూల్డ్రింక్స్ అవగాహన కలిగించటమైనది ఈ కార్యక్రమానికి అంగన్వాడి కార్యకర్తలు. కొండమ్మ .ప్రసన్న హాజరైనారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *