గుడ్లూరు మండలంలోని గుడ్లూరు టు సెక్టార్ లోని బసి రెడ్డి పాలెం అంగన్వాడి సెంటర్లు 9వ పోషణ మాస ఉత్సవాల కార్యక్రమం జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భవతులు బాలింతలు తల్లులు ఇతర తల్లులు కిశోరీ బాలికలు వారందరికీ పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం అయినది మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆకుకూరలు కాయకూరలు, పండ్లు పాలు పాలు పదార్థాలు చిరుధాన్యాలు సజ్జలు జొన్నలు రాగులు తీసుకోవాలని తెలియజేయడమైనది ఆకుకూరలు ఎక్కువగా వాడుకోవాలని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ప్రాంతీయ వంటకాలు ఆరోగ్యకరమైన ఆహారపలపాట్లపై అవగాహన కలిగించడమైనది అంగన్వాడీ కేంద్రంలో ఇంటిదగ్గర నో నిలువు చక్కెర ఉప్పు కూల్డ్రింక్స్ ఐస్ క్రీములు లాంటి వాడకూడదని తెలియజేయడమైనది అలానే గర్భవతులకు పీఎం ఎంవై గురించి కూడా తెలియజేయడమైనది ఈ కార్యక్రమానికి కార్యకర్త సిహెచ్ మీనా ఆయా ఎం శ్రావణి హాజరైనారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *