టంగుటూరు మండలం, ఎం.నిడమలూరు గ్రామంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకుని మండపం నందు పూజ మరియు గుడిలో “అన్న ప్రసాద” కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, PAC సభ్యులు, కొండపి నియోజకవర్గం ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC} సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయ కర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వల్లం రెడ్డి రమణారెడ్డి గారు, మండల పార్టీ నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *