జరుగుమల్లి బీసీ సంక్షేమ హాస్టల్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి మైనర్ బాలికను హాస్టల్ నుంచి బయటకు పంపిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై POCSO చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బాలికను బయటకు పంపిచిన వంట మనిషిని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ జరపాలని కోరారు.
విద్యార్ధుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించిన హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి జరుగుమల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించిన అనంతరం
ఈ మేరకు బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.బాలికకు పూర్తి రక్షణ కల్పించి, ఆమె వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఇంచార్జీ రేణమాల మాధవ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉదయ కుమార్, మోసెస్ లు ఉన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *