ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు సర్కిల్ కార్యాలయానికి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీ S. జగదీష్ గారు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రజలకు మరింత చేరువైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తామని సీఐ గారు తెలిపారు.నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్ అందిస్తామని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *