తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్ లోని చే మిడిదిపాడు గ్రామంలో తొమ్మిదవ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరపెట్టమైనది ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులకు గర్భవతులకు బాలింతలకు కిషోరీ బాలికలకు పౌష్టికాహారం గురించి తెలియజేయడమైనది మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు ఆకుకూరలు పండ్లు పాలు పాలు పదార్థాలు, చిరుధాన్యాలు సజ్జలు రాగులు జొన్నలు, కొర్రలు ఆర్యలు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలియజేయడమైనది ఆహారంలో వైవిధ్యం ఉండేటట్టుగా చూసుకోవాలి తెలియజేయడమైనది ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని ప్రాంతీయ వంటకాలపై అవగాహన కల్పించడం అయినది పోషణ మరియు బాల ప్రేరణ సమాజ ం భాగస్వామ్యం మరియు బాధ్యత ప్రధానమంత్రి మాతృ వందన యోజనం పై అవగాహన కలుగజేయడం అయినది ఈ కార్యక్రమానికి సచివాలయంలోని కార్యకర్తలు ఈశ్వరమ్మ పద్మశ్రీ రజిత ఆశా వర్కర్లు పాల్గొన్నారు