తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ:-
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు.వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.8 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేసిన నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి సందర్శించాను.అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. టీచర్స్, పేరెంట్స్, విద్యా కమిటీ ఆత్మీయ సదస్సులో పాల్గొన్నాను.