తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:
మార్కాపురం జిల్లా నూతన పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) పంకజ్ కుమార్ మీనా గారిని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి గారు, యర్రగొండపాలెం ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లా అభివృద్ధి,శాంతిభద్రతలపరిరక్షణ, ప్రజలభద్రతకుసంబంధించిన అంశాలపైపరస్పరంఅభిప్రాయాలు పంచుకున్నట్లుపేర్కొన్నారు.