వలేటివారిపాలెం మండలం నూకవరం గ్రామంలో ₹37.80 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ₹14.50 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ కాలువలు ₹10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ₹13.30 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం గతంలో అభివృద్ధికి నోచుకోని నూకవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కోటి రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేపట్టాం.అభివృద్ధితో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.నూకవరం గ్రామాన్ని నా సొంత ఊరిలా భావిస్తూ, గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *