ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో 3,45,59 డివిజన్లలో పోటీ చేసే అభ్యర్ధులను గెలిపించుకుందాం అని వక్తలు పిలుపునిచ్చారు ఒంగోలు సుందరయ్య భవన్ లో అభ్యర్థుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంగమ్మ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఎ.వి.పుల్లారావు,సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్.కె.మాబు,నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జి.రమేష్ మాట్లాడారు.ఒంగోలు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీపీఎం ఎన్నికల బరిలోకి దిగుతుందని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించు కుండదామని .. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *