తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరులోని పెద్దబజారులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్ కోట వెంకట నరసింహం, ఏఎంసి డైరెక్టర్ కొత్తూరు వెంకట సుధాకర్, ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి శ్రీకాంత్, గుర్రం అల్లూరయ్య, చిన అల్లూరయ్య, గుర్రం వెంకటరావు, చెక్కా కేశవరావు తదితరులు ఎమ్మెల్యే గారి వెంట ఉన్నారు.