కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కందుకూరు పట్టణంలోని న్యూ వుడ్ల్యాండ్ హోటల్లో ఏర్పాటు చేశారు., దీనికి సమన్వయకర్తలు ఇద్దరూ మానేపల్లి వెంకట బుచ్చయ్య గుప్తా దేవల్ల భాస్కర రావు మిగతా నిర్వాహక దళ్ సభ్యులు సపోర్ట్ టీం హాజరయ్యారు ఈ సమావేశంలో పార్టీ ఎజెండా గురించి చర్చించడం జరిగింది రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికల ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఎక్కడెక్కడ అభ్యర్థులు పోటీల్లో నిలబెట్టాలి గురించి చర్చించడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ సర్పంచులు వార్డ్ మెంబర్లుగా పోటీ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి జనసైనికుల నుండి అర్జీలు సమర్పించమని ఈ సందర్భంగా కమిటీ సూచించింది పార్టీ మార్గదర్శకాలు ప్రకారం మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలియజేశారు …

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *