ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్‌ గారి నాయకత్వంలో ఈ అభ్యర్థుల ఎంపిక జరిగింది.టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాను.కోవూరు అసెంబ్లీ ఎన్నికల్లో నాకు వచ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచిస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *