మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి కృషితో వేల కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు నగరంలో రోడ్లు, పార్కులు, పాఠశాలలు సహా మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతోంది. దోమల సమస్యను తగ్గించేందుకు క్లోజ్డ్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం.ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించే అనుభవజ్ఞుడైన మేయర్ అభ్యర్థి శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారిని సైకిల్ గుర్తుపై గెలిపించండి. అలాగే 24వ డివిజన్ టీడీపీ అభ్యర్థి శ్రీమతి ఊటుకూరు చందూప్రియ గారిని సైకిల్ గుర్తుపై, 21వ డివిజన్ జనసేన అభ్యర్థి శ్రీమతి గునుకుల విజయలక్ష్మి గారిని గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *