తొలి శుభోదయం పొన్నలూరు:-
పొన్నలూరు మండలం వెల్లటూరు గ్రామ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొని, రెవెన్యూ ప్రక్రియను వేగవంతం చేస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.