బుచ్చిరెడ్డిపాలెం డీఎల్ఎన్ఆర్ హై స్కూల్‌లో ఘనంగా నిర్వహించిన శ్రీ హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్రలో పాల్గొని, శోభాయాత్రను ప్రారంభించే అవకాశం లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడం అభినందనీయం.ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *