తొలి శుభోదయం న్యూస్ కనిగిరి :-
కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన టి అజయ్ కుమార్ ను రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం కనిగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుత్యంతో శాలువాతో ఘనంగా సత్కారించారు.అనంతరం పలు విషయాలు గురించి చర్చించ్చారు.అలాగే
కనిగిరి పురాపాలక సంఘం ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ అజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టడం సంతోష దాయాకమని కనిగిరి పురపాలకసంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆర్డీఓ ను మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.