తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
దేవి నవరాత్రుల సందర్భంగా ఒంగోలు లోని గంటపాలెంలో శ్రీ పార్వతి మాత దేవాలయం, బాలాజీ రావు పేట లోని శ్రీ పోలేరమ్మ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవాలయం, కొత్తపట్నం రోడ్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు,కలం తీర్పు దినపత్రిక ఎడిటర్ గుండారెడ్డి