google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గిద్దలూరు పట్టణంలోని నల్లగొండ బజార్ నందు 55 లక్షల రూపాయలతో నూతన C.C రోడ్లు శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని జంగాల కాలనీ నుండి మంగళ కాలనీ వరకు 30 లక్షల రూపాయలతో మరియు కాలువకట్ట విధి నందు 25 లక్షల రూపాయలతో నూతన C.C రోడ్లకు శంకుస్థాపన చేసినారు అనంతరం గత నెల శంకుస్థాపన చేసిన రోడ్లు పనులను పరిశీలించి రానున్నది వర్షాలు కారణంగా ప్రజలు ఎంటువంటి ఇబ్బందులు పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి తెలిపారు స్థానిక నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే కి శాలువ పూలమలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గిద్దలూరు మండల, పట్టణ ప్రముఖులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *